Penchalakona – Lakshmi Narasimha Swamy Temple (Penusila)

Lord Vishnu avtar with his consort Lakshmi devi.penchalakona-lakshmi narasimha

Contact us

Sri Penusila Lakshmi Narasimha Swami Temple,

Rapuru Mandal, Nellore – 524001

Andhra Pradesh

Pincode : 524001

Email:eopenchalakona@gmail.com

Web: www.apendowments.gov.in/penusila

How To Reach

  • 30 km from Rapuru
  • 75 km from Nellore
  • 115 km from Tirupathi
  • 65km from Gudur

Lord Narasimha Swamy, forth incarnation in Dasavatarams of Lord Vishnu. The temple has found Velegonda Padapeetam,In Eatern ghats are  located in the surrounding  of Nellore and Kadapa Districts. This temple is honestly to Krutha Yugam. The temple honestly to be the Nava Narasimha ksetram(surrounded by nine important narasimha Swamy  Temples), Lakshmi Narasimha swamy temple is located at the foot of the hill how the temple name define: Devotees offering  gold and silver umbrellas. When Narasimha Swamy passing to Bairava kona

Rishis caught umbrellas for Lord, so this position is known as chatravathi and Lord also known as Chatravathi Narasimha Swamy. Lord here called as Penchula Narasimha Swamy or Somasila Narasimha Swamy.

History:

‘ Penu’ means huge and ‘Sila’ means rock(kshetram) .Penusila kona translated to Penchalakona. In the ancient days Lord Sri Vishnu killed Hiranyakasipa  Next murder to Hiranyakasipa, Lord was passing in this forest with Ugra Rupa. In organize to peaceful mind the anger of Narasimha Swamy, Goddess Sridevi came in a costume of Chenchu Lakshmi,daughter of the king for that tribe. Narasimha Swamy married Chenchu Lakshmi and next son – in -law of the tribes. The deity inside the temple is Swayanbhu(self manifested). Thus, Chenchu tribes are certain importance in this temple.

 

Surrounding Temples and Distance:

  • Sree Laxmi Devi Ammavaru Tempe very few distance,
  • Raja Rajeswari Temple two minutes by walk,
  • Bhairava Kona is 5kms,,Golla Boya temple is 5 kms and
  • Achuta Swami Temple is 26 kms.
  • Water Falls: The Water falls coming from the hill where the Lord honesty, Water flows down in the northward way. In ancient days devote, The Maharishi (Saint) by name ‘Kanva’ dwelled by this river and used this for his fundamental needs. This is what people here believe. So, this water falls is named after him as ‘Kanvayeru’. Now the transferred to ‘Kandaleru’. Government in 1982 built a dam In a low level region. But, the dam has uses for agriculture of many surrounding lands was fruitful and useful for surrounding villages.

Darsanam

శ్రీవార్ల ఆలయమునందు జరుగు నిత్య సేవలు:

ఉదయం – గం.04-00 ని.లకు – సుప్రభాత సేవ

గం.04-30 ని.లకు – గోపూజ

గం.05-00 ని.లకు – అభిషేకం (అర్జిత సేవ)

గం.06-30 ని.లకు – సర్వదర్శనం

గం.07-30 ని.లకు – సహస్రనామార్చన, మంత్రపుష్పం, బాలభోగనివేదన

గం.08-30 ని.లకు – వేద పారయణము

గం.10-30 ని.లకు – శ్రీవార్ల నిత్యకల్యాణము (అర్జిత సేవ)

గం.11-30 ని.లకు – మహ నివేదన

మధ్యహ్నం – గం.12-30 ని.లకు – కవాట భందనం, బీగ ముద్ర

గం.03-00 ని.లకు – పునః సర్వదర్శనము

సాయంత్రం – గం.05-00 ని.లకు – సహస్రనామ పారయణము

గం.05-30 ని.లకు – పల్లకీ సేవ (అర్జిత సేవ), అమ్మవారికి అస్థాన సేవ

గం.06-30 ని.లకు – మహ నివేదన

రాత్రి – గం.07-30 ని.లకు – ఏకాంత సేవ

గం.07-45 ని.లకు – కవాట భందనం, బీగ ముద్ర

Sevas

శ్రీవార్ల ఆలయము నందు జరుగు వారపు సేవలు:

  • ప్రతి మంగళవారం
  • ఉదయం గం.10-30 ని.లకు
  • శ్రీ ఆంజనేయస్వామివారికి సహస్రనామర్చన
  • ప్రతి శుక్రవారం
  • సాయంత్రం గం.05-30 ని.లకు
  • శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి అస్థానసేవ
  • ప్రతి శనివారం
  • సాయంత్రం గం.06-00 ని.లకు
  • సహస్ర దీపాలంకరణ సేవ

 

 అర్జిత సేవల వివరములు

  • సుప్రభాత సేవరు. 10/-
  • అర్చనరు. 10/-
  • తలనీలలురు. 10/-
  • అభిషేకంరు. 500/-
  • సహస్రనామార్చనరు. 100/-
  • ఆస్థాన సేవరు. 100/-
  • పల్లకి సేవరు. 216/-
  • శ్రీవారి కల్యాణంరు. 1,116/-
  • సహస్ర దీపాలంకరణ సేవరు. 1,516/-

 

 శ్రీవార్ల ఆలయము నందు జరుగు నక్షత్ర పూజలు:

  • శ్రీవారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం రోజున లోకకల్యాణర్థం శాంతి హొమం
  • శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి జన్మనక్షత్రం ఉత్తర నక్షత్రం రోజున ప్రత్యేక ఆస్థాన సేవ
  • శ్రీ ఆంజనేయస్వామివారి జన్మనక్షత్రం పూర్వభాధ్ర రోజున విశేష సహస్రనామర్చన
  • శ్రీ ఉడయవర్ల జన్మనక్షత్రం ఆరుద్ర రోజున సేవకాల ప్రబంథ పారయణం
  • శ్రీ గోదా అమ్మవారి జన్మనక్షత్రం పుబ్బ రోజున తిరుప్పావై పారయణం జరుగుతాయి

 జీవితకాల పూజా వివరాలు (10 సంవత్సరాలు మాత్రమే)

  • శ్రీవారి కల్యాణంరు. 10,116/-
  • అభిషేకంరు. 5,116/-
  • పల్లకీ సేవరు. 3,116/-
  • శ్రీ అమ్మవారి ఆస్థాన సేవరు. 3,116/-
  • నిత్య పూజరు. 2,516/-
  • ఉచితప్రసాద వినియోగంరు. 1,000/-

Temple History

ఆలయ చరిత్ర
శ్రీ నవ నారసింహ పుణ్యక్షేత్రములలో శ్రీ పెనుశిల లక్ష్మీనృసింహస్వామి క్షేత్రము మిక్కిలి ప్రసిద్దమయినది. ఈ క్షేత్రము నెల్లూరు జిల్లా, రాపూరు మండలము, గోనుపల్లి గ్రామమునకు 7 కీమీ దూరమున, నెల్లూరు పట్టణమునకు పశ్చిమభాగమున 80 కీమీ దూరంలో ఉంది . ఇక్కడ లక్ష్మి నారసింహ ఒకరిగా పిలవబడుతున్నారు . శ్రీ స్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై నిరాకార రూపమున స్వయంభువుగా వెలిసి ఉన్నారు. అల్లంత దూరాన ఆదిలక్ష్మి అమ్మవారునూ స్వయంభువుగా వెలిసి ఈ దేవ దేవేరుల భక్తాభిష్టఫలప్రదులై బ్రోచవారలను కరుణించి వారి కోరికలు నెరవేర్చుచున్నారు.
దశవతారాలలో మేటియై, కౄతయుగంలో అవతరించిన నాల్గవ అవతారం నృసింహ అవతారం. ఈ అవతారంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణలు అనగా దుష్ట రాక్షసుడయిన హిరణ్యకశిపుని వధ, భక్తప్రహ్లద రక్షణ చేసి తనచే సృజించబడు ముక్త జీవులను తరింపజేయుటకు ఇలపై నవ నారసింహులుగా స్థిరమయినారు. ఇట్టి క్షేత్రాలలో ఈ ఛత్రవటి నారసింహ క్షేత్రం అత్యంత మహిమాన్వితమయింది. నృసింహ అవతారంలో హిరణ్యకశిపుని వధ అనంతరం ఉగ్రరూపుడైన నారసింహుడు ‘సర్వం విష్ణుమయం జగత్’ అను రీతిగా ఈ జగత్తునంతటా సర్వవ్యాప్తియే భక్తుల అభీష్టం మేరకు అచ్చటచ్చట అవతరించినారు. కృతయుగంలో, వైషాఖమాసంలో, స్వాతినక్షత్రంలో సాయంసంధ్య సమయంలో స్వామివారు ఆవిర్భవించారు.
ఈ క్షేత్రము చెంచురాజులకు నిలయమైనందున ఉగ్రరూపుడయిన నారసింహుడు సుందరాంగి అయిన చెంచువనిత చెలిమితో శాంతించి చెంచు రాజులకు కప్పము చెల్లించి, చెంచుపట్టిని చేపట్టి వివాహం చేసుకుని, ఆ సుందర వనితను పెనవేసుకుని నిరాకార శిలరూపమున ఇక్కడ స్థిరమయినట్లు చరిత్ర వలన తెలుస్తోంది.
శిలరూపంలో కుడి భాగమంతా నారసింహస్వామిగానూ, ఎడమ భాగమంతా చెంచులక్ష్మి అమ్మవారిగానూ, వక్షస్థలంలో బిలరూపంలొ ఉన్న రంధ్రం వైకుంఠానికి మార్గంగాను, ఆ మార్గం గుండా రాత్రాది కాలలందు దేవతలు వచ్చి స్వామివార్లను అర్చిస్తారని భక్తుల ప్రగాడ విశ్వాసం. స్వామివారు ఉగ్రరూపం దాల్చి కిందకు వచ్చినందుకు గుర్తుగా చంద్రాయుధం గీచినటువంటి గీం ఇప్పటికీ కనిపిస్తుంటుంది.
ఈ క్షేత్రం తూర్పు కనుమల మధ్య పర్వత పాదమున, సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ స్వయమవాతారమూర్తి వెనుక భాగంలో మహాశిలగిరి (గొప్ప పర్వతరాజం) ఉంది. ఇది పన్నగాకృతిగా నెల్లూరూ, కడప జిల్లాల మధ్యభాగంలొ, హిమగిరి తూర్పూ పశ్చిమ సముద్రాలకు కొలబద్దమానముగ ఉన్నట్లు, ఉత్తర దక్షిణముగా, శ్రీశైల వరాహ (వేంకటాచల) క్షేత్రమునకు కొలబద్ద వలె కనిపిస్తుంది. ఈ సర్పాకృతి గల పర్వతముల యొక్క శిరోభాగంలో వరాహ క్షేత్రమున వేంకటేశ్వరుడు వెలిశాడు. కటి భాగమున ఈ క్షేత్రమున (శ్రీ పెనుశిల క్షేత్రం) చత్రవటి నారసింహుడు వెలసి, స్థితికారకుడై తనను ఆరాధించు భక్తులకు వరాలను ఇస్తూ, లయచక్రవర్తి అయిన పార్వాతీశుడు శ్రీశైల క్షేత్రమున వాల (అంత్య) భగమున వెలిసి ఆర్తులను ఆరాధింపచెయుచున్నడు.

This is a very ancient pilgrimage centre. Lord Narasimha manifested himself here as a huge of rock in yoga mudra and hence it acquired the name of ‘Penusila’ (huge rock) and in course of time became famous as ‘Penchalakona’. Legend has it that after slaying the demon Hiranya Kasipa, Lord Narsimha bathed in Penchalakona and withdrew that “Avatara”(incarnation) of Narasimha, shedding his anger and ferocity. The Lord here goes by the name of Somasila Narasimhaswamy and has become one of the Nava Narasimhas (nine manifestations).

Penchalakona waterfalls is a beautiful place. Don’t miss the pleasure of walking from the temple till the water falls. Somasila dam on the river Penna is a short distance away from this temple.

Visit Penchalakona and see blessings of Lord

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *